Random Video

Virat Kohli Is The Most Important Man, Will Listen To Him Says Ganguly || Oneindia Telugu

2019-10-23 511 Dailymotion

After taking over the charge as the president Ganguly said Virat Kohli is the most important man in the Indian cricket, adding that he will speak with him to support him in every possible way. "I will speak to Virat Kohli tomorrow, will support him in every possible way, whatever he wants," Sourav Ganguly said at the press conference on Wednesday.
#SouravGanguly
#MSDhoni
#viratkohli
#BCCIpresident
#BCCI
#vinodrai
#srinivasanbcci
#amitabchaudharybcci
#mskprasad
#cricket
#teamindia


భారత క్రికెట్‌ చరిత్రలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీది ప్రత్యేక స్థానం. దేశం గర్వించే విధంగా ఎన్నో విజయాలు అందించాడు. రిటైర్మెంట్‌పై ఇంకా తనతో మాట్లాడలేదు అని బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ తెలిపారు. ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా దాదా బాధ్యతలు స్వీకరించారు. దాదా బీసీసీఐ కొత్త బాస్‌గా బాధ్యతలు స్వీకరించడంతో.. బోర్డు పగ్గాలు చేపట్టిన రెండవ క్రికెటర్‌గా నిలిచారు.